9010892345 Whatsup moviepromotion.pro@gmail.com
Select Page
సినీ నటి “పూజిత పొన్నాడ” లాంఛనంగా ప్రారంభించిన  “బొమ్మినేని క్లినిక్స్‌”

సినీ నటి “పూజిత పొన్నాడ” లాంఛనంగా ప్రారంభించిన “బొమ్మినేని క్లినిక్స్‌”

ఇరవై సంవత్సరాల సుదీర్ణ అనుభవంతో ప్రముఖ గైనకాలజిస్ట్‌ “డా. బొమ్మినేని దుర్గారాణి”

గారు అందరికీ అందుబాటులో ఉండేలా అత్యాధునిక సాంకేతిక లేజర్‌ మరియు సర్గికల్‌
పరికరాలతో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందితో నూతనంగా
హైదరాబాద్‌ నగరం లోని ఫైనాన్నియల్‌ డిస్ట్రిక్ట్‌ కి అతి దగ్గరగా ఉన్న కోకాపేట్‌ లో “బొమ్మినేని
క్లినిక్స్‌” ని ప్రారంభించారు.

ప్రముఖ సినీనటి పూజిత పొన్నాడ జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్‌ కత్తిరించి యాజమాన్యానికి
మరియు వైద్య బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, సినీ
నటులు మరియు బంధు మిత్రులు శ్రేయోభిలాషులు హాజరై డా. దుర్గారాణి గారు వైద్య రంగం లో

అందిస్తున్న విశిష్ట సేవలకు గాను అభినందనలు తెలిపారు.

నీ/౭1॥12016 56౧/1665 :

4814౧౬45!

* 0౧౮౧541 5/07

* (౧5౬౧ 1/4౮6|1%4. 116౧] 6౬11116

* [5౬|| ‘1/4౮61%14[. ౧౯౮౮౪/౬౯|4110%

* 1/40! 1[16౦|111016౬116౬౬ 50[గ౧౮6౬౧౫

* ౧||౬౧౫ 1160౦1101౬ 6౬౬ 50[౧౮6౬౧౫

* ౧౧౦|౦-౧౧౯౦౮౬|౫|౮౫ ౪461104. 16౧] 6౬11116

౨ |11/1/60:0౧.457/ (౧౯/|౧౮|41101) 50గ౧౮6౬౧౫

8011111015 6౬|| 65, 206 గ౦0| 6౪ ఉ0266, గం[2061 (1/0,
110/6. 75. 66|| : 9346028312

 

ఏజెంట్ నరసింహ 117

ఏజెంట్ నరసింహ 117

నవ్వ సాయి పీల్మ్స్ బ్యానర్ పై బి నరసింహ రెడ్డి నిర్మించిన చిత్రం ఏజెంట్ నరసింహ 117 ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు పిల్మ్ ఛాంబర్ లో ప్రీ రిలీజ్ ట్రైలర్ తెలుగు పిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు లాంచ్ చేశారు.తదనంతరం తను సినిమా గురించి మాట్లాడుతూ…నరసింహ రెడ్డి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి,చాలా అద్భుతంగా నిర్మించారని,కొనియాడుతూ.. చిత్రబృందానికి తన ఆశీస్సులు అందజేశారు.చిత్రం ఘనిజయం సాధించాలి అని కోరుకున్నారు.ఆతరువాత టి ప్రసన్న కుమార్ రెడ్డి గారిగురుంచి,తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ అది నందమూరి తారరామారావు గారి దానవీరశూరకర్ణ చిత్రంతో ఏజెంట్ గా మొదలై నేడు సినిమా నిర్మించే స్థాయికి ఎదిగి,తనే హీరోగా,నిర్మాతగా ఎక్కడ రాజీపడకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించి, ఈ నెల 31న విడుదల చేస్తున్నారు.తన సినిమా ఘనిజయం సాధించాలని కోరుకుంటున్నాను అని ప్రశంసించారు.తరువాత హిరో కీర్తి కృష్ణ ,హిరిహిన్ నిఖిత, మధుబాల తమ స్పందన తెలియపరచారు.సినిమా ఘనిజయం సాధించాలని కోరుకున్నారు.నిర్మాత నరసింహ రెడ్డి మాట్లాడుతూ..సినిమా షూటింగ్ లో జరిగిన సాదక, బాదకాలను గురించి మాట్లాడుతూ,విడుదలకు ఎంత ఖష్టమో,ఆ బాధలను విన్నవించి,మీడియాతో పంచుకున్నారు.నా సినిమా ఘవిజయం సాధించాలని కోరుకున్నారు.

పరారీ మూవీ లో ఎల్ల ఎల్ల సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు

పరారీ మూవీ లో ఎల్ల ఎల్ల సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు

 

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ..ఈ చిత్రం లోని ఎల్ల ఎల్ల సాంగ్ ని ప్రముఖ దర్శకులు నక్కిన త్రినాథ్ రావు గారు విడుదల చేశారు

ఈ సందర్భంగా డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ: ఎల్ల ఎల్ల పాటను రిలీజ్ చేయడం సంతోషంగా వుంది. ఎప్పుడు నా క్షేమం కోరే వ్యక్తుల్లో ఈ సినిమా నిర్మాత గిరి అన్న ఒకరు.వ్యాపారంలో రాజకీయాల లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి యోగి ని హీరోగా చేసి పరారీ సినిమాను నిర్మించారు. యోగి సరస్వతి పుత్రుడు. నేను ఈ సినిమాను చూసాను. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పాటలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. పాటలు వింటుంటే చక్రి సంగీతం వింటున్నట్టు ఉంది. ఒకస్టార్ హీరో సాంగ్స్ ఎలా ఉంటాయో ఖర్చుకు వెనుకాడకుండా అలా తీశారు. రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా పాటను రాశారు. కామెడీ కూడా చాలా బాగుంది. గౌతం రాజు గారి ఎడిటింగ్ చాలా బాగుంది.గౌతం రాజు గారికి ఈ చిత్రం అంకితమివ్వాలి అని నిర్మాత గిరి అన్నాకు విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా మార్చి 30న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి ఈ టీం ను ఆశీర్వదించండి అని అన్నారు.

నిర్మాత జి వి వి గిరి మాట్లాడుతూ; మా ఎల్ల ఎల్ల సాంగ్ ను నక్కిన త్రినాథ్ రావు గారు రిలీజ్ చెయ్యడం మా అదృష్టం గా భావిస్తున్నా. మ్యూజిక్ డైరెక్టేర్ మహిత్ నారాయణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. మా హీరో యోగి ని ప్రేక్షకుల ఆదరించాలని కోరు కుంటున్నాను. మా శంకర ఆర్ట్స్ బ్యానర్ లో మరిన్ని మంచి సినిమాలు నిర్మిస్తాము. ఇందులో నటించిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ మాకు కోపరేట్ చేశారు.మార్చి 30న సినిమా రిలీజ్ అవుతుంది.మా ప్రయత్నాన్ని ఆడియన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ; సక్సెస్ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు గారు మా ఎల్ల ఎల్ల పాట ను రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది యువకులు ఒక ఇన్స్యూ పై చేసిన రన్ ఫన్ ఏమిటి అనేది ఈ సినిమా.రామ జోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు దీపక్ మంచి వాయిస్ ఇచ్చారు. మా సాంగ్స్ ని ఆదరించి సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు

హీరో యోగిశ్వర్ మాట్లాడుతూ: నక్కిన త్రినాథ్ రావు గారు మా ఎల్ల ఎల్ల సాంగ్ ని రిలీజ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. రామజోగయ్య శాస్త్రి గారికి సింగర్ దీపక్ కి థాంక్స్. మార్చి 30న సినిమా రిలీజ్ అవుతుంది అని అన్నారు

 

నటీ నటులు …
యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,

లావోరాతో ఆదాయం రెట్టింపు

లావోరాతో ఆదాయం రెట్టింపు

 

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదోందల ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది లావోరా సంస్థ.

అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులు..డీటీసీపీ,ముడా మరియు ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా..అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ లేఔట్లను అన్ని రకాల అనుమతులను కలిగి ఉంది లావోరా సంస్థ.

కస్టమర్లకు అత్యంత సులభమైన పద్ధతుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఎలాంటి ఫ్రీలాంఛ్ లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తూ స్పాట్ లోనే లేఔట్లు,ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను కస్టమర్లకు అందిస్తుంది లావోరా సంస్థ.

నమ్మకమైన మేనేజ్మెంట్ నాయకత్వంలో ముందుచూపు ప్రణాళికలతో అధ్భుతమైన లోకేషన్లలో అన్ని వసతులతో జడ్చర్ల లో 300ఎకరాల గ్రీన్ సిటీ లో ..శ్రీశైలం జాతీయ రహదారి లో 250ఎకరాలతో మెర్కురీ టౌన్ షిప్..మహేశ్వరం పొలం ఫామ్ ల్యాండ్స్ పేరుతో 400ఎకరాలు .వనం ఫామ్ ల్యాండ్స్ పేరుతో చెవేళ్లలో 350ఎకరాలు..హెచ్ఎండీఏ అనుమతులతో మహేశ్వరంలో 54ఎకరాలు..షాద్ నగర్ లో స్మార్ సిటీ..నందివనపర్తిలో ఫార్మాసిటీ దగ్గరలో .సదాశివపేట్ లో ఐకాన్ హోమ్స్ ఇలా అన్ని వైపులా కవర్ చేస్తూ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కాకుండా కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందించడమే కాకుండా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి పదింతల ఆదాయం వచ్చేలా అద్భుతమైన మార్కెటింగ్ టీమ్ ..దినదిన అభివృద్ధితో లావోరా సంస్థ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని రారాజుగా వెలుగొందుతుంది. నమ్మకానికి అమ్మలా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకునే ప్రతోక్కర్కి ఆర్థిక భవిష్యత్తు భరోసాను కల్పిస్తుంది లావోరా.. ఈలోకంలో ప్రతిదానికి ఆప్షన్ ఉంది కానీ ల్యాండ్ కు మాత్రమే ఆప్షన్ లేదు. ప్రతిదీ అభివృద్ధి చేయచ్చు..సృష్ఠించోచ్చు ఒక్క ల్యాండ్ ను మాత్రమే అలా చేయలేము కాబట్టే కస్టమర్లకు లావోరా సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడిని సెట్ చేస్తూ కస్టమర్లకు లేఔట్లను ప్లాట్లను సరసమైన అనుకూలమైన ధరలకే అందుబాటులోకి తీసుకోచ్చి అందరిచేత వహ్వా అని ప్రశంసలను పొందుకుంది.ఈ కంపెనీలో మీరు భాగస్వాములు అవ్వండి..మీ పెట్టుబడిని పదింతలు పెంచుకోండి.
లావోరా ఉండగా అండగా చింత ఎందుకు దండగా..నేడే లావోరాలో పెట్టుబడులు పెడదాం..మన ఆదాయాన్ని పదింతలు పెంచుకుందాం..

యాక్షన్ కామెడీ చిత్రం డూంజియన్స్ & డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ మార్చి 31న వస్తోంది

యాక్షన్ కామెడీ చిత్రం డూంజియన్స్ & డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ మార్చి 31న వస్తోంది

 

ప్రపంచ వ్యాప్తంగా ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రాలు ఇష్టపడే వారిని మార్చి 31న డూంజియన్స్ & డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ చిత్రం అలరించబోతుంది. జాన్ ఫ్రాన్సిస్ డాలీ, జోనాథన్ గోల్డ్‌స్టీన్ దర్శకత్వం వహించిన 2023 అమెరికన్ ఫాంటసీ హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం ఇది. వీరు క్రిస్ మెక్‌కే, గిలియో కథ నుండి మైఖేల్ గిలియోతో కలిసి స్క్రీన్‌ప్లేను రచించారు. ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ను పారామౌంట్ పిక్చర్స్ (ఇండియా), వయాకామ్ 18 స్టూడియోస్ ద్వారా విడుదల అవుతుంది. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీలో విడదల కాబోతుంది.

క్రిస్ పైన్, సోఫియా లిల్లిస్, మిషెల్లీ రోడ్రిగ్వెజ్, జస్టిస్ స్మిత్, డైసీ హెడ్ తదితరులు నటించిన ఈ సినిమా ప్రతేకత సంతరించుకుంది.
ఈ కథ ఇండోర్‌లో ఆడే డ్రాగన్స్ రోల్ ప్లేయింగ్ గేమ్. సాహసమైన ఆట. ఆటగాళ్ళు టేబుల్‌టాప్ చుట్టూ కూర్చుంటారు, వారిలో ఒకరు చెరసాల పాత్రను పోషిస్తారు. వారి పాత్ర చర్యలు, ఇతర పాత్రలతో పరస్పర చర్యలు ఈ గేమింగ్ అడ్వెంచర్ యొక్క ముఖ్యాంశం. ఈ చిత్రం టేబుల్‌టాప్ రోల్ ప్లే ఆధారంగా రూపొందించబడింది, ఇందులో ఒక తెలివైన దొంగ బ్యాండ్‌తో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన సినిమా. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: బార్రీ పీటర్సన్, ఎడిటర్‌: డాన్ లెబెంటల్.