నవ్వ సాయి పీల్మ్స్ బ్యానర్ పై బి నరసింహ రెడ్డి నిర్మించిన చిత్రం ఏజెంట్ నరసింహ 117 ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు పిల్మ్ ఛాంబర్ లో ప్రీ రిలీజ్ ట్రైలర్ తెలుగు పిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు లాంచ్ చేశారు.తదనంతరం తను సినిమా గురించి మాట్లాడుతూ…నరసింహ రెడ్డి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి,చాలా అద్భుతంగా నిర్మించారని,కొనియాడుతూ.. చిత్రబృందానికి తన ఆశీస్సులు అందజేశారు.చిత్రం ఘనిజయం సాధించాలి అని కోరుకున్నారు.ఆతరువాత టి ప్రసన్న కుమార్ రెడ్డి గారిగురుంచి,తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ అది నందమూరి తారరామారావు గారి దానవీరశూరకర్ణ చిత్రంతో ఏజెంట్ గా మొదలై నేడు సినిమా నిర్మించే స్థాయికి ఎదిగి,తనే హీరోగా,నిర్మాతగా ఎక్కడ రాజీపడకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించి, ఈ నెల 31న విడుదల చేస్తున్నారు.తన సినిమా ఘనిజయం సాధించాలని కోరుకుంటున్నాను అని ప్రశంసించారు.తరువాత హిరో కీర్తి కృష్ణ ,హిరిహిన్ నిఖిత, మధుబాల తమ స్పందన తెలియపరచారు.సినిమా ఘనిజయం సాధించాలని కోరుకున్నారు.నిర్మాత నరసింహ రెడ్డి మాట్లాడుతూ..సినిమా షూటింగ్ లో జరిగిన సాదక, బాదకాలను గురించి మాట్లాడుతూ,విడుదలకు ఎంత ఖష్టమో,ఆ బాధలను విన్నవించి,మీడియాతో పంచుకున్నారు.నా సినిమా ఘవిజయం సాధించాలని కోరుకున్నారు.