టైటిల్: అరంగేట్రం
నటీనటులు: శ్రీనివాస్ ప్రభన్, ముస్తఫా ఆస్కా రీ, రోషన్ షేక్, పూజా బోరా, శ్రీలం శ్రీవల్లి, సాయిశ్రీ వల్లపాటి, కీర్తన, ఇం దు, అనిరుధ్ తదితరులు
నిర్మా ణసం స్థ: మహీ మీడియా వర్క్స్
దర్శకత్వం : శ్రీనివాస్ ప్రభన్
నిర్మా త: మహేశ్వరి
సం గీతం : గిడియన్ కట్టా
సినిమాటోగ్రఫీ: బురాన్ షేక్
ప్రొడక్షన్ డిజైనర్, కో డైరెక్టర్: రమేశ్ బాబు చిన్నం (గోపి)
అరంగేట్రం కథేం టం టే..
సిటీలో జనవరి 13న ఓ అమ్మా యిని సైకో హత్య చేస్తాడు. మళ్లీ ఫిబ్రవరి 13న ఇం కో అమ్మా యిని హత్య చేస్తాడు. ఇలా సిటీలో వరుసగా ప్రతీ నెలా పదమూడో తేదీన ఓ అమ్మా యిని సైకో చం పేస్తుం టాడు. సైకోని ఆపేం దుకు పోలీసు యం త్రాం గం ఎం తగానో ప్రయత్ని స్తుం టుం ది. కానీ ఆ సైకో జాడ దొరకదు. తర్వా త వైష్ణవి అనే అమ్మా యిని చం పేం దుకు అతడు సిద్దపడతాడు. ఈ క్రమం లో హీరో శ్రీనివాస్ ప్రభన్ (శ్రీనివాస్ ప్రభన్) వైష్ణవి ఇం ట్లోనే ప్రత్య క్షం అవుతాడు. అసలు వైష్ణవికి శ్రీనివాస్‌కు ఉన్న లిం క్ ఏం టి? ఆ సైకో ఎం దుకు ఇలా వరుసగా అమ్మా యిలను చం పుతూ వెళ్తున్నా డు? సైకో జీవితం లోని ఫ్లాష్ బ్యా క్ ఏం టి? సైకోకి, శ్రీనివాస్‌కు ఉన్న మధ్య ఉన్న లిం క్ ఏం టి? చివరకు సైకో ఏమయ్యా డు? శ్రీనివాస్ ప్రభన్ ఏం చేశాడు? అనేది కథ. ఎలా ఉం దం టే..
సస్పె న్స్ థ్రిల్లర్లు, సైకో డ్రామాలు ఓ వర్గానికి ఎప్పు డూ ఆసక్తికరం గానే ఉం టుం ది. అయితే వాటిని నడిపిం చే ట్రాక్ మాత్రం ఒకేలా ఉం టుం ది. సైకో థ్రిల్లర్ జానర్‌ల కథలు కొత్తగా ఏమీ ఉం డవు. కానీ గ్రిప్పిం గ్ స్క్రీ న్ ప్లేతో కథను రాసుకుం టే మాత్రం అం దరినీ ఆకట్టుకోవచ్చు . ఈ అరం గేట్రం సినిమాకు దర్శకుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం లో సఫలమయ్యా డు. ఇక్క డ హీరోనే దర్శ కుడు అయినప్ప టికీ రెం డుచోట్లా రాణిం చాడు.ఎవరెలా చేశారంటే.. అరంగేట్రం మూవీలో ప్రధానం గా కనిపిం చేది హీరో, విలన్ పాత్రలే. హీరోగా శ్రీనివాస్ ప్రభన్ నటన ఆకట్టుకుం టుం ది. యాక్షన్ సీక్వె న్స్ , ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నిరకాల సీన్లలో మెప్పిం చాడు. కొన్ని సీన్లలో నవ్విం చే ప్రయత్నం చేశాడు. విలన్‌గా సైకో పాత్రలో ముస్తఫా అస్క రి భయపెట్టిం చాడు. అనిరుధ్, పూజా, లయ, రోషన్ఇలా అందరూ తమ తమ పాత్రల్లోఓకే అనిపిస్తారు. జబర్దస్త్ సత్తిపం డు కామెడీ ఆకట్టుకుం టుం ది. సాం కేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు పెద్ద అసెట్ బ్యా గ్రౌం డ్ స్కో ర్. గిడియన్ కట్టా నేపథ్య సం గీతం మెప్పి స్తుం ది. ఓ పాటను రొమాం టిక్‌గా తెరపై చక్క గా తెరకెక్కిం చారు. బురాన్ షా కెమెరాపనితనం పర్వా లేదనిపిస్తుం ది. మధు తన ఎడిటిం గ్‌తో ఓకే అనిపిస్తాడు. నిర్మా ణ విలువలు బాగున్నా యి.
చివరి మాట : మంచి సినిమా ఈ వారం థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది .
మూవీ ప్రమోషన్ Rating : 3/5