నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, బ్రహ్మజీ, సత్యం రాజేశ్, మైమ్ గోపీ, శత్రు, బెనర్జీ, వం శీ, ఆర్జే
హేమం త్, చమ్మ క్ చం ద్ర
నిర్మా ణ సం స్థలు:ఆదిత్య మూవీస్ ఎం టర్‌టైన్‌మెం ట్స్ , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యా నర్
నిర్మా త: కేవీ శ్రీధర్ రెడ్డి
దర్శకత్వం : కె.శశికాం త్
సం గీతం : హర్షవర్ధన్ రామేశ్వర్,
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
విడుదల తేదీ: డిసెంబర్ 30,2022
అసలు కథేం టం టే:
ఆది సాయికుమార్(అర్జున్) ఓ క్యా బ్ డ్రైవర్. రియా సుమన్(ఆద్య )ను పెళ్లి చేసుకుని సం తోషం గా జీవనం
సాగిస్తుం టాడు. కొత్తగా పెళ్లైన దం పతులు కావడం తో చాలా అన్యో న్యం గా ఉం టారు. మైమ్ గోపీ(సిద్ధార్థ్) డ్రగ్స్
సరఫరా చేస్తుం టాడు. పోలీసుల నుం చి తప్పిం చుకుని తిరుగుతుం టాడు. ఇతని ముఠాలో బ్రహ్మజీ, సత్యం రాజేశ్
కూడా ఉం టారు.
డ్యూ టీకి వెళ్లిన అర్జున్ ఇం టికొస్తుం డగా ఓ క్యా బ్ బుకిం గ్ ఆర్డర్ వస్తుం ది. అక్క డే అసలు కథ మొదలవుతుం ది.
అనుకోకుం డా ఆరోజు అతని క్యా బ్‌లో ఇద్దరు వ్య క్తులు ఎక్కు తారు. ఆరోజు రాత్రి అర్జున్‌కు ఊహిం చని పరిణామాలు
ఎదురవుతాయి. అతనికి ఓ గుడ్ న్యూ స్ చెప్పా లని భార్య ఆద్య ఇం టి దగ్గర నిరీక్షిస్తూ ఉం టుం ది. కానీ ఆరోజు రాత్రి
అర్జున్ ఇం టికెళ్లాడా? ఆ గుడ్ న్యూ స్ విన్నా డా? అసలు క్యా బ్‌లో ఎక్కి న ఆ ఇద్దరు వ్య క్తులు ఎవరు? ఆ తర్వా త
అర్జున్‌కు ఎలాం టి పరిణామాలు ఎదురయ్యా యి? డ్రగ్స్ ముఠాకు, హీరోకు సం బం ధం ఏం టీ? అర్జున్‌ను పోలీసులు
ఎం దుకు పట్టుకోవాలనుకుం టున్నా రు? అనేది తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
డైరెక్షన్
గోపి
హీరో
హీరోయిన్
ఇంటర్వెల్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ 10 నిముషాలు
కథ లో కి వెళితే :
డ్రగ్స్ ముఠా నేపథ్యం లో ఈ సినిమా కథ సాగుతుం ది. విలన్ ఇం ట్రడక్షన్‌తోనే కథ మొదలవుతుం ది. ఆ తర్వా త ఆది,
రియా సుమన్ పెళ్లి, దం పతుల మధ్య రొమాం టిక్ సన్ని వేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుం టాయి. ఫస్టాఫ్‌లో ఎలాం టి
పరిచయం లేకుం డానే డైరెక్ట్‌గా పాత్రలను రం గం లోకి దిం చారు డైరెక్టర్. జీవనం సాఫీగా నడుస్తున్న క్యా బ్ డ్రైవర్
జీవితం లోకి డ్రగ్స్ ముఠా ఎం ట్రీ కావడం , ఎలాం టి ట్వి స్ట్‌లు లేకుం డానే కథ సాగడం ప్రేక్షకుల కాస్త బోర్ కొట్టిం చిం ది.
డ్రగ్స్ ముఠాను పట్టుకునేం దుకు పోలీసుల ఆపరేషన్ చుట్టే కథ మొత్తం తిరుగుతుం ది. ఫస్టాఫ్ ఓ రొమాం టిక్ సాం గ్
మినహా ఎలాం టి యాక్షన్ సీన్స్ , కామెడీ లేకుం డానే ముగుస్తుం ది.
సెకం డాఫ్‌కు వచ్చే సరికి కథలో వేగం పెం చారు. డ్రగ్స్ ముఠా, హీరో మధ్య సన్ని వేశాలతో ఆద్యం తం ఆసక్తికరం గా
సాగిం ది. కథలో డేవిడ్ అనే పాత్రే అసలు ట్వి స్ట్. సెకం డాఫ్ మొత్తం డ్రగ్స్ ఉన్న బ్యా గ్ చుట్టే కథ నడిపిం చారు. మధ్య లో
అక్క డక్క డ కొత్త పాత్రల ఎం ట్రీతో ప్రేక్షకుల్లోఆసక్తి మరిం త పెం చారు. డ్రగ్స్ ముఠా, పోలీసులు, హీరో చుట్టే
సెకం డాఫ్ తిరుగుతుం ది.మధ్య లో ఓ యాక్షన్ ఫైట్, డ్రగ్స్ బ్యా గ్ కోసం హీరో అర్జున్(ఆది) చేసే సాహసం హైలెట్. ఒకవైపు యాక్షన్
సన్ని వేశాలు చూపిస్తూనే.. మరోవైపు భార్య, భర్తల ప్రేమానురాగాలను డైరెక్టర్ చక్క గా చూపిం చారు. క్లైమాక్స్ లో వచ్చే
ట్వి స్ట్ నవ్వులు తెప్పిం చడం ఖాయం . సీరియస్ సీన్లలో కామెడీ పం డిం చడం శశికాం త్‌కే సాధ్య మైం ది. ఓవరాల్‌గా
మనుషుల ఎమోషన్స్ తో ఇతరులు ఎలా ఆడుకుం టారనే సం దేశాన్ని చ్చా రు డైరెక్టర్. అలాగే డ్రగ్స్ బారినపడి యువత
జీవితాలను ఎలా నాశనం చేసుకుం టున్నా రనే సం దేశమిచ్చా రు డైరెక్టర్.న్‌గా మైమ్ గోపీ(సిద్ధార్థ్) ఆకట్టుకున్నా రు. శత్రు(ఏసీపీ విక్రం ) పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మా జీ, సత్యం రాజేశ్, బెనర్జీ, వం శీ, ఆర్జే హేమం త్, చమ్మ క్ చం ద్ర తమ పాత్రలకు న్యా యం చేశారు. హర్షవర్ధన్ రామేశ్వ ర్ బీజీఎం
సినిమాకు ప్లస్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటిం గ్ పర్వా లేదు.ఆదిత్య మూవీస్ఎం టర్‌టైన్‌మెం ట్స్ , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యా నర్ నిర్మా ణ విలువలు స్థాయికి తగ్గట్టుగా బాగున్నా యి.